సూపర్ స్టార్ యునివర్సిల్ స్టార్ కాంబో..!

తమిళంలో దాదాపుగా 35 ఏళ్ల కిందట కమల్ హసన్ మరియు రజినీకాంత్ కాంబినేషన్ లో ‘గిరఫ్తార్’ అనే సూపర్ హిట్ట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.ఆ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ ఇప్పుడు తమిళంలో పెద్ద సూపర్ స్టార్స్.

 Rajinikanth And Kamal Hasan Combinations Movie Repeate-TeluguStop.com

మరల అదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అనే వార్తలు కోలీవుడ్ మీడియా కోడై కుస్తుంది.ఈ రోజు రజినీకాంత్ పెళ్లి రోజు ఈ రోజుతో అయన వైవాహిక జీవితానికి 39 ఏళ్లు నిండుతాయి.

ఈ సందర్భంగా రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదే సందర్భంలో సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోగా విశ్వనటుడు కమల్ హసన్ నిర్మాతగా ఓ సినిమాను నిర్మించాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇంకా ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ రజినీ, కమల్ అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం రజినీకాంత్ ‘అన్నాత్త’ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తరువాత కార్తీ నటించిన ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, రజినీకాంత్ సినిమాను కమల్ నిర్మిస్తాడని సమాచారం.మర్చి 5న పూజ కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తుంది.

అదే నిజమైతే 35 ఏళ్ల తరువాత వారిద్దరీ కాంబినేషన్స్ లో ఓ సినిమా రాబోతుంది.ప్రస్తుతానికి కమల్ ఇండియన్ 2 చిత్రం తో బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube