అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన రజినీ... అదేంటంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్ ఎన్నో అష్ట కష్టాలు పడి సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీ జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం.

 Rajini Tells Shocking News To Fans ... Is That So  Superstar Rajinikanth, Viral-TeluguStop.com

అయితే ఒకప్పటిలా రజినీకాంత్ సినిమాలు చేయడం లేదు.రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తానని తెలిపినప్పటికీ వయస్సు రీత్యా తన ఆలోచనను విరమించుకున్న విషయం తెలిసిందే.

అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరిన తరువాత డాక్టర్ లు కూడా ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో కొన్ని నెలలు సినిమా షూటింగ్ లలో పాల్గొనని సూపర్ స్టార్ తరువాత కోవిడ్ విజ్రుంభిస్తున్నా అన్నాత్తే షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు రజినీకాంత్.

త్వరలో సినిమాల నుండి రిటైర్ అయ్యే ఆలోచన ఉందని, ఆరోగ్యం సహకరించడం లేదని సూపర్ స్టార్ తెలిపారు.కరోనా తరువాత పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య పరీక్షల అనంతరం సినిమాలలో నటించాలా వద్దా అనే విషయంపై ఒక క్లారిటీ ఇస్తానని సూపర్ స్టార్ రజినీకాంత్ తెలిపారు.

ఏది ఏమైనా రజినీ ఫ్యాన్స్ కు ఇది మింగుడు పడని వార్త అని మనం చెప్పుకోవచ్చు.మరి రజినీకాంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube