భర్త రాజీవ్ కాళ్లపై పడమంటూ ఆ వ్యక్తి ఆర్డర్. సుమ ఏం చేశారంటే?

బుల్లితెర యాంకర్ సుమ కనకాల తనదైన శైలి యాంకరింగ్ తో సత్తా చాటుతున్నారు.ఏ షో చేసినా ఇతర యాంకర్లతో పోలిస్తే మెరుగైన రేటింగ్స్ ను సాధించడం సుమ ప్రత్యేకత అని చెప్పవచ్చుసోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సుమ వీడియోలను షేర్ చేసుకుంటూ ఆ వీడియోల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.

 Rajeev Kanakala Birth Day Anchor Suma Shared  Interesting Video Details, Suma Ka-TeluguStop.com

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో సుమ భర్తకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు.

భర్త రాజీవ్ కనకాలనుభవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలలో చూడాలని తాను కోరుకుంటున్నానని సుమ చెప్పుకొచ్చారు.

అయితే సుమ షేర్ చేసిన వీడియోలో ఒక సీన్ హైలెట్ అవుతోంది.రాజీవ్ కనకాల కేక్ కట్ చేసిన తర్వాత సుమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి సుమకురాజీవ్ కనకాల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవాలనిసూచనలు చేశారు.

అయితే ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు

సుమ వీడియోలో స్టైలిష్ గా ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.నెటిజన్లు రాజీవ్ కనకాలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సుమ జయమ్మ పంచాయతీ సినిమాతో సినిమాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ సినిమాలో సుమ పాత్ర స్ట్రాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది.

సుమ షేర్ చేసిన ఈ వీడియోకు 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

సుమ నటించబోతున్న జయమ్మ పంచాయతీ సినిమాకు సంబంధించి త్వరలో మరికొన్ని విశేషాలు వెల్లడి కానున్నాయి.

జయమ్మ పంచాయితీ సినిమాతో సుమ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉందిసుమకెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.జయమ్మ పంచాయితీ సినిమా తర్వాత సుమకు మరిన్ని సినిమాలలో ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube