వైరల్ వీడియో... గెలిచాక డ్రెస్సింగ్ రూంలో రాజస్థాన్ ఆటగాళ్ల చిందులు

మన దేశంలో క్రికెట్ అనేది అభిమానులతో ఏకంగా పూజించబడే పండుగ.క్రికెట్ కు మనదేశంలో అంతటి స్థాయిలో ఆదరణ ఉందన్న విషయం మనం అంగీకరించక తప్పదు.

 Rajasthan Royals Riyan Parag Dance Viral Video-TeluguStop.com

క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం ఉంటుంది.అందుకే తనలో టాలెంట్ ఉంది అని భావిస్తే ఇండియా టీంకు ఆడాలని భావిస్తారు.

ఇది ప్రతి ఒక్క క్రికెటర్ డ్రీమ్.అయితే ఇండియా టీం కు కాకపోయినా టాలెంట్ ఉన్న క్రికెటర్ కు అంతలా గుర్తింపు తెచ్చేది ఐపీఎల్ మాత్రమే.

 Rajasthan Royals Riyan Parag Dance Viral Video-వైరల్ వీడియో… గెలిచాక డ్రెస్సింగ్ రూంలో రాజస్థాన్ ఆటగాళ్ల చిందులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటే వారికి ఐపీఎల్ లో ఆడడానికి అవకాశం లభిస్తుంది.అందుకే ఐపీఎల్ టీమ్ లలో కొత్త టాలెంట్స్ బయటికి వస్తాయి.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ మీద రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిససిందే.అయితే గ్రౌండ్ లో ఇంతలా విక్టరీ సెలెబ్రేట్ చేసుకుంటే మరి డ్రెస్సింగ్ రూం లో ఎంతలా సెలెబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఒక ఆత్రుత ఉంటుంది.

రాజస్థాన్ టీం సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. రాజస్థాన్ క్రికెటర్ పరాగ్ డ్రెసింగ్ రూంలో స్టెప్పులు వేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక రాజస్థాన్ రాయల్స్ అభిమానులు రీట్వీట్స్, కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో మరింత వైరల్ గా మారుతోంది.

నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

#Social Media #Netizens #Riyan Parag #RiyanParag #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు