రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు అయినట్లు తెలుస్తోంది.

 Rajasthan Assembly Election Polling Date Change-TeluguStop.com

ఈ మేరకు నవంబర్ 23 వ తేదీని నిర్వహించాల్సిన పోలింగ్ ను 25వ తేదీకి మార్చుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.అయితే షెడ్యూల్ ప్రకారం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా 23న దేవ్ ఉథాని ఏకాదశి కావడంతో వివాహాలు, శుభకార్యాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని, దీంతో ఓటింగ్ శాతం దెబ్బతినే అవకాశం ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే పోలింగ్ తేదీని మార్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube