పిడి యాక్ట్ ఫై రాజాసింగ్ వాదనలు

పీడీ యాక్ట్ పై అడ్వయుజరి కమిటీ ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశానికి హాజరయ్యారు.కేసుకు సంబంధించి రాజా సింగ్ తన వాదనలు వినిపించగా.

 Rajasingh's Arguments In Pd Act-TeluguStop.com

మరోవైపు రాజాసింగ్ భార్య సైతం పలు అంశాలపై తన వివరణ పెట్టగా.అయితే బోర్డు విచారణ పూర్తవడానికి మరో రెండు మూడు వారాలు సమావేశం జరిగే అవకాశం ఉండడంతో.

పీడీ యాక్ట్ పై బోర్డు స్పందన తర్వాతే తదుపరి చర్యలు తీసుకొని ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube