'శేఖర్' మూవీ.. డైరక్టర్ పేరు మారిందే..!

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ శేఖర్.ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది.

 Rajasekhar Movie Director Name Change, Rajasekhar Movie , Angry Yong Man , Rajas-TeluguStop.com

ఈ ఫస్ట్ గ్లింప్స్ లో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు.కల్కి తర్వాత రాజశేఖర్ చేస్తున్న ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఈ టీజర్ ఉంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో డైరక్టర్ గా జీవిత రాజశేఖర్ పేరు పడ్డది.సినిమా మొదలు పెట్టినప్పుడు లలిత్ కుమార్ డైరక్టర్ అని ఎనౌన్స్ చేశారు.

కాని సినిమా పూర్తయ్యే సరికి డైరక్టర్ గా అతన్ని తీసి జీవితా రాజశేఖర్ పేరు వచ్చింది.

సినిమా స్క్రీన్ ప్లేలో జీవిత రాజశేఖర్ హ్యాండ్ ఉందని తెలుస్తుంది.

అందుకే ఇక మెగా ఫోన్ కూడా ఆమె పట్టుకున్నట్టు తెలుస్తుంది.టైటిల్ క్రెడిట్స్ తీసుకున్నారు అంటే కచ్చితంగా లలిత్ కుమార్ వర్క్ మీద వీరికి పెద్దగా నమ్మకం కుదరలేదని చెప్పొచ్చు.ఇక శేఖర్ టీజర్ విషయానికి వస్తే ఓ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేసే దిశగా కథ నడుస్తునని అనిపిస్తుంది.2022 లో ఈ సినిమా రిలీజ్ ఉండబోతుంది.సినిమాను బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం కలిసి నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube