స్టేజి మీద తొందరపడ్డ రాజశేఖర్.. అలాంటివి చెప్పొద్దు అంటూ వారించిన జీవిత?

Rajasekhar And Jeevitha At Shivani Www Pre Release-event Rajasekhar, Jeevitha, Tollywood, Www Pre Release Event, Film Industry, Shivani

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి శివానీ, శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

 Rajasekhar And Jeevitha At Shivani Www Pre Release-event Rajasekhar, Jeevitha,-TeluguStop.com

తాజాగా శివాని హీరోయిన్గా గుహన్ దర్శకత్వంలో అదిత్, శివాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం WWW.ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇదిలా ఉండగా ఈ వేడుకలో భాగంగా రాజశేఖర్ వేదికపై తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్న సమయంలో జీవిత అలాంటివి మాట్లాడకూడదని తనని వారించింది.రాజశేఖర్ వేదికపైకి వెళ్లి సినిమా గురించి చాలా చక్కగా మాట్లాడుతూ అనంతరం కరోనా గురించి మాట్లాడారు.

కరోనా గురించి మాట్లాడుతున్న సమయంలో జీవిత అలాంటివి మాట్లాడకూడదని చెప్పగా రాజశేఖర్ మాత్రం నన్ను చెప్ప నివ్వు అంటూ అసలు విషయం చెప్పబోతుండగా వెంటనే శివాని ఆ విషయం మొత్తం బయట పెట్టారు.

Telugu Jeevitha, Rajasekhar, Tollywood, Www Pre-Movie

ఈ సినిమా షూటింగ్ సమయంలో శివాని కరోనా బారిన పడిందని రాజశేఖర్ చెప్పిన తర్వాత శివాని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను కరోనా బారిన పడ్డాను.నా నుంచి నాన్నకు కరోనా వచ్చింది అంటూ అప్పుడు బాగా ఏడ్చిందని ఇలా అందరినీ ఈ సినిమా ఎంతో బాధ పెట్టినప్పటికీ ఇదొక మంచి మెమరబుల్ గాఎప్పటికీ మా జీవితంలో గుర్తుండి పోతుందని అనంతరం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ తమ వ్యక్తిగత విషయాలు గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube