ఆర్ఆర్ఆర్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచిన రాజమౌళి.

 Rajamoulis Strict Instructions To Rrr Team-TeluguStop.com

స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ ప్రతి ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఈయనకు టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇదిలా ఉంటే రాజమౌళి తన సినిమా టీమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

 Rajamoulis Strict Instructions To Rrr Team-ఆర్ఆర్ఆర్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.

అంతే తరహాలో మరిన్ని సినిమాలను చేస్తున్నాడు.ప్రస్తుతం తన దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఓ రేంజ్ లో టాక్ వినిపిస్తుంది.

పైగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరో రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.దీంతో ఈ స్టార్ హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Telugu Actors, Graphics, Ntr, Pan India Movie, Rajamouli, Rajamouli Warning, Ram Charan, Ram Chran, Rrr, Rrr Leaks, Rrr Movie Update, Rrr Team, Technicians-Movie

స్వాతంత్ర పోరాట యోధులు పాత్రల్లో కనిపించనున్న ఈ స్టార్ హీరోలు లుక్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక టీజర్ మాత్రం ఎంతలా క్రేజ్ తెచ్చుకుందో చూశాం.ఇక ఈ సినిమా నిజానికి ఈపాటికే పూర్తయి విడుదల కావాల్సి ఉండేది.కానీ కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా త్వరలోనే హైదరాబాద్ కి రానున్నట్లు తెలుస్తుంది.

Telugu Actors, Graphics, Ntr, Pan India Movie, Rajamouli, Rajamouli Warning, Ram Charan, Ram Chran, Rrr, Rrr Leaks, Rrr Movie Update, Rrr Team, Technicians-Movie

ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు రాజమౌళి.అందుకు తీరికలేకుండా సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.ఈయన సినిమాలు ఎక్కువ గ్రాఫిక్స్ మాత్రం కనిపిస్తుంటాయి.

ఇక సినిమా పూర్తయిన వెంటనే గ్రాఫిక్స్ పనులు కూడా త్వరగా చేయాలని ఏర్పాటు చేస్తున్నారు.ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి.

ఇదివరకే రాజమౌళి ఓ నిర్మాణ సంస్థకు అమ్మేశాడు కూడా.

Telugu Actors, Graphics, Ntr, Pan India Movie, Rajamouli, Rajamouli Warning, Ram Charan, Ram Chran, Rrr, Rrr Leaks, Rrr Movie Update, Rrr Team, Technicians-Movie

నిజానికి ఇంత బడ్జెట్ తో తీసిన సినిమాకు మంచి రెస్పాన్స్ సినిమా విడుదల సమయంలోనే రావాలని అనుకుంటారు.అందుకు సినిమా షూటింగ్ సమయంలో ఎటువంటి ఫోటోలు, లీక్ లు వంటివి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.ఇదివరకే కొన్ని ఫోటోలు లీక్ అవడంతో జాగ్రత్త పడుతున్నారు.

పైగా ఈ సినిమాలో నటించే నటీనటులకు, ఇతర టెక్నీషియన్స్ టీమ్ లకు బయట మీడియాతో మాట్లాడే అవకాశం వస్తే ఈ సినిమా గురించి ఎటువంటి విషయాలు మాట్లాడవద్దని తెలిపాడు.ఇక టెక్నీషియన్స్ టీమ్ కు క్లాస్ తీసుకున్నాడు రాజమౌళి.

చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లొద్దని.వెళ్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడట.

మొత్తానికి ఈ సినిమా గురించి భారీ స్థాయి లో టాక్ వినిపిస్తుంది.

#Technicians #Ram Chran #Actors #Pan India Movie #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు