రాజమౌళి కేరాఫ్ 5 మిలియన్.. జక్కన్న మామూలోడు కాదుగా!  

Rajamouli 5 Million Followers In Twitter, Rajamouli, Twitter, Followers, RRR - Telugu Followers, Rajamouli, Rrr, Twitter

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తూ యమబిజీగా ఉన్నాడు.గతంలో బాహుబలి చిత్రంతో టాలీవుడ్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిన డైరెక్టర్‌గా రాజమౌళి రికార్డు సృష్టించాడు.

TeluguStop.com - Rajamouli Twitter Followers

ఈ ఒక్క సినిమాతో రాజమౌళికి అనేక భాషల్లో అభిమానులు ఏర్పడ్డారు.ఇక రాజమౌళి తాజాగా ఓ అదిరిపోయే రికార్డును తన పేరుపై నమోదు చేసుకున్నారు.

సెలబ్రిటీలు తమ అభిమానులకు అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటారు.ఇందులో భాగంగా రాజమౌళి కూడా ట్విట్టర్‌లో తరుచూ అభిమానులకు అందుబాటులో ఉంటారు.ఈ క్రమంలో రాజమౌళి ట్విట్టర్ అకౌంట్‌లో ఏకంగా 5 మిలియన్ మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది డైరెక్టర్స్‌లో రాజమౌళి ఒకరు.

TeluguStop.com - రాజమౌళి కేరాఫ్ 5 మిలియన్.. జక్కన్న మామూలోడు కాదుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

కేవలం స్టార్ హీరోలకు, హీరోయిన్లకే సొంతమైన ఇలాంటి అరుదైన ఫీట్‌ను రాజమౌళి సాధించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రాజమౌళి 5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను సాధించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి తన మార్క్‌ను ప్రపంచానికి చూపించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తు్న్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను త్వరలో మళ్లీ ప్రారంభించేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Rajamouli #Followers #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Twitter Followers Related Telugu News,Photos/Pics,Images..