'సైరా'ను చెక్కబోతున్న జక్కన్న?  

Rajamouli To Modify Sye Raa Narasimha Reddy Before Release-chiranjeevi,jagapathi Babu,nayana Tara,rajamouli,ram Charan,sye Raa Narasimha Reddy,tamanna

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.లీడ్‌ స్టార్స్‌ అంతా కూడా దాదాపుగా డబ్బింగ్‌ చెప్పేశారు.ఇప్పుడు ఇతర నటీనటులు డబ్బింగ్‌ చెబుతున్నారు.దాదాపుగా సినిమా వర్క్‌ పూర్తి అయ్యిందని భావిస్తున్న తరుణంలో చిత్రాన్ని ఒక సారి రాజమౌళికి చూపించే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది...

Rajamouli To Modify Sye Raa Narasimha Reddy Before Release-chiranjeevi,jagapathi Babu,nayana Tara,rajamouli,ram Charan,sye Raa Narasimha Reddy,tamanna-Rajamouli To Modify Sye Raa Narasimha Reddy Before Release-Chiranjeevi Jagapathi Babu Nayana Tara Rajamouli Ram Charan Sye Tamanna

రాజమౌళి సలహాలు మరియు సూచనల మేరకు ఈ చిత్రంలో ఎడిటింగ్‌లు చేయాలని భావిస్తున్నారు.

Rajamouli To Modify Sye Raa Narasimha Reddy Before Release-chiranjeevi,jagapathi Babu,nayana Tara,rajamouli,ram Charan,sye Raa Narasimha Reddy,tamanna-Rajamouli To Modify Sye Raa Narasimha Reddy Before Release-Chiranjeevi Jagapathi Babu Nayana Tara Rajamouli Ram Charan Sye Tamanna

తాజాగా ఇప్పుడు సినిమా ఫైనల్‌ వర్షన్‌ను రాజమౌళికి చూపించడం ద్వారా ఆయన అభిప్రాయంను మరోసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి..

అక్టోబర్‌ రెండవ వారంలో చిత్రంను విడుదల చేయబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ‘సైరా’ చిత్రంకు జక్కన్న కత్తెరింపులు ఏ మేరకు పని చేస్తాయో అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే విడుదలైన సాహో చిత్రంకు కూడా జక్కన్న సలహాలు ఇచ్చాడని వార్తలు వచ్చాయి.కాని ఆ సినిమా ఫలితం ఏంటో తెల్సిందే...