ఆర్ఆర్ఆర్ పోస్టర్ కూడా కాపీనేనట..!

రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న మరో క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్.ఇందులో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తుండగా.

 Rajamouli, Rrr, Ntr, Copy Writes, Ram Charan, Rajamouli Rrr Movie Poster Inspire-TeluguStop.com

బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన కొమురం భీం గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల కాగా.

అందులో వచ్చిన డైలాగ్ అందరిని బాగా ఆకట్టుకుంది.కాగా ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేయగా దీని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏదైనా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుందంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తుంటారు.అంతేకాకుండా మంచి దర్శకుని దర్శకత్వంలో వస్తున్న సినిమా గురించి ఆసక్తి చూడగా.కొందరు ఆ సినిమాల కథ గురించి ఆరా తీస్తుంటారు.ఇటీవలే విడుదల చేసిన త్రిబుల్ ఆర్ సినిమా పోస్టర్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు రాగా.

ఆ పోస్టర్ ను కాపీ కొట్టారా అనే మాటలు వినిపిస్తున్నాయి.దీంతో కొందరు ఆ పోస్టర్ కు కాఫీ గా ఉన్న మరో పోస్టర్ ను కలిపి పెట్టగా.

ఆ పోస్టర్ నుండి త్రిబుల్ ఆర్ పోస్టర్ ను కాపీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Copy, Copy Writes, Netizens, Rajamouli, Rajamoulirrr, Ram Charan, Rrr Pos

కాగా త్రిబుల్ ఆర్ పోస్ట్ చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తుండగా, ఎన్టీఆర్ బైక్ రైడింగ్ చేస్తూ కనిపించారు.కాగా 2007లో విడుదలైన గోస్ట్ రైడర్ సినిమా పోస్టర్ లో చూసినట్లయితే.అందులో రెండు ఘోస్ట్ లు ఇదేవిధంగా రైడ్ చేస్తూ కనిపించాయి.

కాగా ఈ పోస్టర్ లను చూసిన నెటిజనులు రాజమౌళి కాపీ కొట్టాడు లేక అక్కడి నుంచి ఆ సినిమా నుంచి ఏదైనా స్ఫూర్తి పొందాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఈ పోస్టర్ లో ఆ స్టార్ హీరోల లుక్ బాగుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube