తారక్ ఒలివియా లవ్ ట్రాక్ జక్కన్నకు సంతృప్తి ఇవ్వలేదట..అందుకే..!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్‘.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రాజమౌళి సినిమాలంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.

 Rajamouli Reshoot Tharak And Olivia Love Track From Rrr Movie-TeluguStop.com

ఈ సినిమా ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకుందని వార్తలు అయితే వచ్చాయి కానీ అధికారికంగా మాత్రం ప్రకటన అయితే చెయ్యలేదు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో రాజమౌళి ఒక కీలక భాగాన్ని మళ్ళీ రీషూట్ చెయ్యాలని అనుకుంటున్నాడట.తారక్ విదేశీ భామ మధ్య వచ్చే లవ్ ట్రాక్ పై రాజమౌళి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

 Rajamouli Reshoot Tharak And Olivia Love Track From Rrr Movie-తారక్ ఒలివియా లవ్ ట్రాక్ జక్కన్నకు సంతృప్తి ఇవ్వలేదట..అందుకే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే వీరి మధ్య వచ్చే సన్నివేశలను రీషూట్ చేయబోతున్నారట.

Telugu Ntr, Ntr Olivia Love Track, Olivia Morris, Rajamouli, Rajamouli Not Satisfied, Ram Charan, Reshoot, Rrr, Rrr Movie Update, Rrr Reshoot, Rrr Shooting, Tharak And Olivia Love Track-Movie

ఒక బ్రిటిష్ మహిళ గిరిజన నాయకుడు అయినా కొమరం భీం ను ప్రేమిస్తుంది కాబట్టి ఈ సినిమాలో వీరి ప్రేమ కథ హైలెట్ గా నిలవాలని రాజమౌళి భావిస్తున్నారట.కానీ ఈ లవ్ ట్రాక్ అనుకున్న విధంగా రాలేదట.అందుకే ఈ లవ్ ట్రాక్ ను మళ్ళీ రీషూట్ చేయాలనీ నిర్ణయించు కున్నారట.

Telugu Ntr, Ntr Olivia Love Track, Olivia Morris, Rajamouli, Rajamouli Not Satisfied, Ram Charan, Reshoot, Rrr, Rrr Movie Update, Rrr Reshoot, Rrr Shooting, Tharak And Olivia Love Track-Movie

ఇటీవలే తారక్ ఒలివియా మోరిస్ మధ్య లవ్ ట్రాక్ ను గమనించిన రాజమౌళికి ఈ పార్ట్ అంత బాగా రాలేదని అందుకు రీషూట్ చేయడానికి టీమ్ ను రెడీ చేస్తున్నాడని టాక్.ఇక ఇందులో చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తుంది.

ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

#RRR #Olivia Morris #Rrr Reshoot #RRR #TharakOlivia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు