ఎనర్జీ కోరుతున్న రాజమౌళి.. అందుకేనా?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rajamouli Next Movie With Ram Pothineni-TeluguStop.com

కాగా రాజమౌళి తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా ముందుచూపుతో అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది.

అయితే జక్కన్న తన నెక్ట్స్ మూవీని ఓ చిన్న రేంజ్ హీరోతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో రాజమౌళి తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తాడని తెలుస్తోంది.దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్కును ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రెడీ చేస్తున్నాడట.

ఈ విషయంపై టాలీవుడ్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం రాజమౌళి నోరు విప్పాల్సిందే అంటున్నారు పలువురు సినీ క్రిటిక్స్.

ఇక ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube