కరోనా భయంతో జక్కన్న ఏం చేశాడో తెలుసా?  

Rajamouli Take The Two Month Leave From RRR Movie Shootings, RRR, Rajamouli, Rajamouli Farm House, Coronavirus, Hyderabad, RRR Latest Update - Telugu Coronavirus, Hyderabad, Rajamouli, Rajamouli Farm House, Rrr, Rrr Latest Update

ఎప్పుడు షూటింగ్స్‌తో ఇతరత్ర సినిమా పనులతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు కరోనా కారణంగా భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ ఇంటికే పరిమితం అవుతున్నారు.చాలా మంది స్టార్స్‌ ఇంటి నుండి కనీసం బయట కాలు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

 Rajamouli Farm House Coronavirus Rrr

ఇలాంటి సమయంలో కొందరు మాత్రం షూటింగ్స్‌ చేస్తున్నారు.హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

కరోనా భయంతో జక్కన్న ఏం చేశాడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తన భార్య పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను తీసుకుని ఫామ్‌ హౌస్‌కు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాడట.హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉండలేని పరిస్థితి ఉందని ఆయన అంటున్నాడట.సిటీకి దాదాపుగా నాలుగు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌ హౌస్‌లో రాబోయే రెండు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, తనకున్న కొద్ది పాటి ఫార్మింగ్‌ను చూసుకోవాలని భావిస్తున్నాడట.

పలువురు స్టార్స్‌ ఇప్పటికే సిటీకి దూరంగా ఉంటున్నారు.ఇప్పుడు జక్కన్న వంతు.కొన్ని రోజుల క్రితం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ను గండిపేటలో ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్న జక్కన్న ఇప్పుడు అసలు హైదరాబాద్‌లోనే ఉండకుండా వెళ్లి పోవాలనే నిర్ణయానికి రావడం విడ్డూరంగా ఉందంటూ ఆయన అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

Rajamouli Take The Two Month Leave From RRR Movie Shootings, RRR, Rajamouli, Rajamouli Farm House, Coronavirus, Hyderabad, RRR Latest Update - Telugu Coronavirus, Hyderabad, Rajamouli, Rajamouli Farm House, Rrr, Rrr Latest Update

Movie celebrities who are always busy with other film work with shootings are confined to Bikku Bikku Mantu's house in fear guppit due to corona.Most Stars‌ are not even interested in setting foot, at least outside the home.

 Rajamouli Farm House Coronavirus Rrr

Some are shooting at a time like this.Cases in Hyderabad are on the rise.Cine celebrities are also suffering from corona.
Rajamouli took a key decision in the wake of the rising number of corona cases in Hyderabad.

When his wife decided to go to the farm house with the children and family members.He says there is an unavoidable situation in Hyderabad at present.

కరోనా భయంతో జక్కన్న ఏం చేశాడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

He plans to rest for the next two months at a farm house, about forty kilometers from the city, and look after his own little farm .

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Farm House Coronavirus Rrr Related Telugu News,Photos/Pics,Images..