ఆర్ఆర్ఆర్ కోసం శ్రద్ధ కపూర్ ను రంగంలోకి దింపుతున్న జక్కన్న  

ఎన్టీఆర్కు జోడీగా శ్రద్ధ కపూర్ ని దించుతున్న రాజమౌళి.

Rajamouli Discuss With Shraddha Kapoor For Rrr Movie-junior Ntr,rajamouli,ram Charan,rrr Movie,tollywood

టాలీవుడ్ లో లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ప్రస్తుతం గుజరాత్ లో లో షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో లో తారక్ కి జోడీగా నటిస్తున్న హాలీవుడ్ హీరోయిన్ డేసి హ్యాండ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..

ఆర్ఆర్ఆర్ కోసం శ్రద్ధ కపూర్ ను రంగంలోకి దింపుతున్న జక్కన్న-Rajamouli Discuss With Shraddha Kapoor For Rrr Movie

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాలో రెండో హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు సెకండ్ హీరోయిన్ కోసం రాజమౌళి బాలీవుడ్ భామ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా సాహో సినిమాలో నటిస్తున్న శ్రద్ధకపూర్ ని ఈ మల్టీస్టారర్ లో తారక్ కి జోడిగా తీసుకోవడానికి జక్కన్న సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

షూటింగ్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో వీలైనంత వేగంగా హీరోయిన్ ఫైనల్ చేసి షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.