కొడుకు పెళ్లి వేడుకల్లో భార్యతో కలిసి రాజమౌళి వేసిన ఈ స్టెప్పులు చూస్తే అదుర్స్ అనాల్సిందే.!

ఎస్‌.ఎస్‌.

 Rajamouli Dance At His Son Karthikeya Wedding Celebrations-TeluguStop.com

రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జైపూర్‌లో ఈరోజు జరగనుంది.ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు తారలు అక్క‌డికి చేరుకోగా వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చరణ్, తారక్, ప్రభాస్ లు చేసిన డాన్స్ లు ఒక ఎత్తు అయితే…దర్శకదీరుడు రాజమౌళి గారు తన సతీమణి రమా గారితో కలిసి వేసిన స్టెప్పులు మరో ఎత్తు.కొడుకు పెళ్లంటే ఆ మాత్రం సందడి ఉంటుంది కదా.? ఆ వీడియో మీరు ఒక లుక్ వేయండి.

ఈ పెళ్లి వేడుక సందర్భంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అనుష్కలతో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులంతా కలిసి సరదా సరదాగా గడిపేస్తున్నారు.పాటలకు డ్యాన్సులేయడం.అంత్యాక్షరిలో పాల్గొనడం.

ఇంకా క్విజ్ ప్రోగ్రాంలు.ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మొబైల్ కెమెరాల్లో వీటిని బంధించి కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఆ వీడియోలు వేటిలో చూసినా రాజమౌళి హైలైట్ అవుతున్నాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో కలిసి వేర్వేరుగా జక్కన్న డ్యాన్సులు చేయడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube