రాజమౌళి ఫ్యామిలీ హెల్త్‌ బులిటెన్‌  

Rajamouli Family Health Latest Update, Rajamouli, Coronavirus, Immunity POwer, Work Outs, Doctors, Corona Tests, - Telugu Corona Tests, Coronavirus, Doctors, Immunity Power, Rajamouli, Work Outs

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న రాజమౌళి కుటుంబ సభ్యులు మొత్తం కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

TeluguStop.com - Rajamouli Coronavirus Immunity Power Work Outs Doctors Corona Tests

Source:TeluguStop.com

దాంతో వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకునేందుకు వర్కౌట్స్‌ చేయడంతో పాటు డైట్‌ తీసుకుంటున్నట్లుగా జక్కన్న ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెల్సిందే.

TeluguStop.com - రాజమౌళి ఫ్యామిలీ హెల్త్‌ బులిటెన్‌-Movie-Telugu Tollywood Photo Image

రాజమౌళి ప్రస్తుత హెల్త్‌ కండీషన్‌ గురించి సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.అయితే అసలు విషయం ఏంటీ అంటే ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికి సీరియస్‌ లక్షణాలు లేవు.కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం జక్కన్న ఫ్యామిలీ ఇంకా పాజిటివ్‌ స్టేటస్‌లోనే ఉన్నారు.మరో రెండు రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తానికి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ప్రస్తుతం వారు ఉన్న కండీషన్‌ను బట్టి చూస్తుంటే తదుపరి టెస్ట్‌ లో వారికి నెగటివ్‌ వచ్చే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు. జక్కన్న కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.

జక్కన్న తీసుకునే డైట్‌ మరియు అలవాట్ల కారణంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.జక్కన్న కరోనాను జయించిన తర్వాత ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

ప్లాస్మా దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.జక్కన్న ఫ్యామిలీ నుండి త్వరలో గుడ్‌ న్యూస్‌ వినాలంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ వారం చివరి వరకు నెగటివ్‌ వార్త వినే అవకాశం ఉంది.

#Corona Tests #Coronavirus #Immunity Power #Doctors #Work Outs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Coronavirus Immunity Power Work Outs Doctors Corona Tests Related Telugu News,Photos/Pics,Images..