'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి స్వీట్‌ న్యూస్‌ చెప్పిన జక్కన్న

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను దర్శకుడు జక్కన్న ప్రకటించాడు.సినిమా షూటింగ్‌ ప్రారంభించి ఇప్పటి వరకు 70 శాతం పూర్తి అయ్యిందని, సినిమాను సంవత్సరంలో ఇంత స్పీడ్‌గా చక్కగా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 Rajamouli Comments On Rrr Movie Latest-TeluguStop.com

ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడీ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు.

అప్పుడు ఒక ఇంగ్లీష్‌ నటిని ఎన్టీఆర్‌కు జోడీగా అనుకుంటే ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకుంది.

దాంతో మరో ఇంగ్లీష్‌ నటిని ఎన్టీఆర్‌ కోసం జక్కన్న ఎంపిక చేశాడా లేదంటే ఇండియన్‌ బ్యూటీతోనే కంటిన్యూ చేశాడా అనేది తెలియదు.ఆ విషయాన్ని రేపు క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

రేపటి ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube