ఆర్ఆర్ఆర్ కోసం ఇండస్ట్రీ కదిలిరానుందా..?

Rajamouli Big Plan For Rrr Event Megastar Chiranjeevi Balakrishna Rrr

కరోనా తర్వాత సినిమా పరిశ్రమ బాగు కోసం మన పర బేధాలు లేకుండా ఒకరి సినిమాకు మరొకరు ప్రోత్సాహం ఇచ్చుకుంటున్నారు.ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉందన్నది టాక్.

 Rajamouli Big Plan For Rrr Event Megastar Chiranjeevi Balakrishna Rrr-TeluguStop.com

సినిమా ఈవెంట్ కు అల్లు అర్జున్ రావడం.అఖండ టాక్ పై స్టార్స్ అంతా మెసేజ్ చేయడంపై ఓ ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది.

ఇక ఇదే ఊపుతో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఇండస్ట్రీ అంతా ప్రమోషన్స్ లో పాల్గొనేలా చేస్తారని తెలుస్తుంది.

 Rajamouli Big Plan For Rrr Event Megastar Chiranjeevi Balakrishna Rrr-ఆర్ఆర్ఆర్ కోసం ఇండస్ట్రీ కదిలిరానుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమౌళి ప్రమోషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి.

అందుకే ఆర్ఆర్ఆర్ కోసం అటు మెగాస్టార్ చిరంజీవిని, ఇటు బాలకృష్ణని ఇద్దరిని ఈవెంట్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.అంతేకాదు వీరిద్దరితో పాటుగా వెంకటేష్, నాగార్జునని కూడా ఈవెంట్ కు అటెండ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

అలా చేస్తే తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.ఇక వీరితో పాటుగా ప్రభాస్, మహేష్ లను కూడా ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కు ఇన్వైట్ చేస్తారట.మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు సినిమా కోసం టాలీవుడ్ మొత్తం సపోర్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

#Balakrishna #Chiranjeevi #RRR Promotional #Chiranjeevi #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube