ఈనెల 10న మునుగోడు బిజెపి అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో.

 Rajagopal Reddy's Nomination As The Previous Bjp Candidate On 10th Of This Month-TeluguStop.com

నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే మునుగోడు ఉపఎన్నికకు ఈనెల 10వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అయిన 14న భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది.

Video : Rajagopal Reddy's Nomination As The Previous BJP Candidate On 10th Of This Month #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube