ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్ద విలన్ అని మీకు తెలుసా?  

Raja Movie Fame Srilatha Villain Roles in Serials, movie offers ,child artist, raja movie, agni sakshi serial, gorintaku serial, sri latha - Telugu Agni Sakshi Serial, Child Artist, Gorintaku Serial, Movie Offers, Raja Movie, Raja Movie Fame Srilatha Villain Roles In Serials, Sri Latha

ఫోటో చూశారా ? గుర్తుపట్టారా? హా చిన్నప్పుడు ముద్దు మాటలతో అందరిని మెప్పించిన ఈ భామ ప్రస్తుతం సీరియల్స్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.చిన్నప్పుడే అందరిని ఆకర్షించిన ఈ పిల్ల పెద్ద అయ్యాక హీరోయిన్ గా వస్తుంది అనుకుంటే హీరోయిన్ కి ఫ్రెండ్ గా.

TeluguStop.com - Raja Film Child Artist Doing Now Villain Character

హీరోకి చెల్లిగా కనిపించింది.ఇక అలా సినిమాల్లో చెల్లి, అక్క పాత్రల్లో చేస్తూ వచ్చిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై పెద్ద విలన్ పాత్రలో కనిపిస్తుంది.

ఆ విలన్ పాత్రలో ఆమె జీవిస్తున్నది చూసిన వారికీ మాత్రం చిరాకు వస్తుంది.
ఏ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తుందంటే.

TeluguStop.com - ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్ద విలన్ అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్టార్ మాలో ప్రసారం అవుతున్న గోరింటాకు సీరియల్ లో ఆమె విలన్ పాత్రలో నటిస్తుంది.ఇన్నాళ్లు లేని విలన్ ఇప్పుడు పెద్ద విలన్ గా ఈ సీరియల్ అవతారం ఎత్తింది.

అయితే గతంలోనూ ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అన్నింటిలోను పాజిటివ్ పాత్రల్లో కనిపించి అలరించింది.ప్రస్తుతం నెగటివ్ రోల్స్ లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్.

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పూర్తి పేరు శ్రీలత.ఈమె ఫోటోను ఓ ఫోటో స్టూడియోలో చూసి ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.పండగ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినా ఈ నటి ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఆతర్వాత ఆమె హోమ్లీ లుక్ లో కనిపించడంతో అందరూ ఆమెకు చెల్లి పాత్ర, అక్క పాత్రనే ఇచ్చారు.

చాలా ఏళ్ల తర్వాత అగ్ని సాక్షి అనే సీరియల్ లో కీలక పాత్రలో నటించింది.మళ్లీ ఇన్నేళ్లకు అదే స్టార్ మా లో గోరింటాకు సీరియల్ లో విలన్ గా నటిస్తుంది!

#Child Artist #RajaMovie #Sri Latha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raja Film Child Artist Doing Now Villain Character Related Telugu News,Photos/Pics,Images..