Raj Mother BiggBos: బిగ్ బాస్ హౌస్ లో రాజ్ మదర్..!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ టైం నడుస్తుంది.12వ వారం వచ్చేసింది కాబట్టి హౌస్ లోకి కంటెస్టంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని దించుతున్నరు.ఇప్పటికే ఆది రెడ్డి వైఫ్ కవిత.వారి పాప హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.వారి రాకతో హౌస్ అంతా కలర్ ఫుల్ గా మారింది.ఇక నెక్స్ట్ మరో హౌస్ మెట్ రాజ్ మదర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

 Raj Mother In Biggboss House , Raj Mother, Biggboss ,  Nagarjuna, Biggboss House-TeluguStop.com

రాజ్ ఆట గురించి మిగతా హౌస్ మెట్స్ ఆట గురించి ఆమె వివరాలు చెప్పారు.బిగ్ బాస్ హౌస్ లో రాజ్ తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తున్నాడు.

రాజ్ మదర్ చాలా సింపుల్ గా అతనికి బొట్టు పెట్టి మరి దీవించింది.

అమ్మని చూడగానే రాజ్ కూడా ఆమె కాళ్ల మీద పడి ఎమోషన అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారం ఫ్యామిలీ టైం వచ్చేసింది.ఆది రెడ్డి వైఫ్, రాజ్ మదర్ ఈరోజు ఎంట్రీ ఇవ్వనున్నారు.ఇప్పటికే ప్రోమోస్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా చేశాడు బిగ్ బాస్.ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ హౌస్ లో తమ ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపిన ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 లో ఫ్యామిలీ వీక్ సందడిగా ఉండబోతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube