కిస్‌మిస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…?  

kismiss, iron, potassium, health, heart, stomach, cancer - Telugu Cancer, Health, Heart, Iron, Kismiss, Potassium, Stomach

కిస్ ‌మిస్… తెలుగులో ఎండుద్రాక్ష గా పిలవబడే వీటిని తీసుకోవడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు.వీటిని ఒకసారి తీసుకుంటే ఓ సంవత్సరం పొడవునా వీటిని వాడవచ్చు.

TeluguStop.com - Raisins Kismiss Iron Potassium Health Heart Stomach

అనేక రకాల పోషక విలువలు లభిస్తాయి.పైగా ఇలాంటివి తింటే కొలెస్ట్రాల్ లాంటి సమస్యలను కూడా జయించవచ్చు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ ఎండుద్రాక్షలు కెనాల్ అనే పదార్థం పుష్కలంగా లభిస్తుంది.

TeluguStop.com - కిస్‌మిస్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనివల్ల చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరేలా ఉపయోగపడుతుంది.ఒకవేళ వీటిని నేరుగా తినడానికి పుల్లగా అనిపిస్తే వాటిని ఇతర ఆహార పదార్థాలలో, లేక పాలలో కలుపుకొని తీసుకోవచ్చు.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన క్యాన్సర్ సంబంధించిన వైరస్ లను కూడా ఇవి ఎదుర్కోగలవు.క్యాన్సర్ కణాల అభివృద్ధి వంటివాటిని ఈ యాంటీ ఆక్సిడెంట్లు చాలావరకు నిరోధిస్తాయి.

అంతే కాకుండా ఈ రెండు ద్రాక్షలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకాన్ని కంట్రోల్ చేయవచ్చు.తిండి తిన్న తర్వాత ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే ఆకులలో ఉన్న విష పదార్థాలను కూడా ఇవి బయటికి పంపగలవు.కాబట్టి పొట్ట ను శుభ్రంగా ఉంచుకోవాలని అనుకునేవారికి కిస్ మిస్ ను తీసుకుంటే సరిపోతుంది.

ఇక ఎండు ద్రాక్షను తీసుకోవడం ద్వారా శరీరానికి సోడియం తక్కువగా ఉండడమే కాకుండా, అందులోని పొటాషియం కండరాలు గుండెకు సంబంధించిన కండర కణాలకు ఇది ఎంతగానో మేలు చేకూరుస్తుంది.ఎండుద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

ఈ ఎండు ద్రాక్షలో పొటాషియం, ఐరన్ లాంటి పోషక విలువలు ఉండడంతో పొట్టలోని ఆసిడ్ లెవల్స్ ను కంట్రోల్ చేయగలవు.దీంతో అసిడిటీ లాంటి సమస్యలను నివారించవచ్చు కూడా.

కాబట్టి వీలైనంత ఎండు ద్రాక్ష తీసుకోవడం ద్వారా మీ శరీరంలోని అనేక రోగాలను నయం చేసుకోవచ్చు.

#Heart #Health #Stomach #Cancer #Potassium

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raisins Kismiss Iron Potassium Health Heart Stomach Related Telugu News,Photos/Pics,Images..