రానున్న మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.దీంతో ఏపీలో వాగులు నదులు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి.

 Rains In Ap In The Next Three Days-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా మరో మూడు రోజుల పాటు ఏపీ లో వర్షాలు కూరియనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ. ప్రకటించింది.పశ్చిమ నైరుతి గాలుల ప్రభావం వలన.రాగల మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తర కోస్తాంధ్రలో మోస్తారు నుండి ఇ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.ఇక రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 Rains In Ap In The Next Three Days-రానున్న మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రాయలసీమలో తేలికపాటి వర్షాలు రెండు మూడు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉరుములతో పాటు మెరుపులతో కూడిన వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రం ఉత్తర కోస్తా ఆంధ్రాలో కురిసే అవకాశం ఉందని.

పశ్చిమ నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లనే రానున్న మూడు రోజుల్లో ఏపీ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

#Rain #Heavy #Details #Andhra Pradesh #Meteorological

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు