ఆర్ఆర్‌బీ లో 14033 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) దరఖాస్తులు కోరుతోంది.

 Railway Recrutment Board Notification Relised-TeluguStop.com

పోస్టు-ఖాళీలు:

జూనియర్ ఇంజినీర్‌- 13,034

జూనియర్ ఇంజినీర్ (ఐటీ)- 49

డిపో మెటీరియల్ సూపరింటెండెంట్‌- 456

కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్‌- 494

మొత్తం పోస్టులు: 14,033

అర్హతలు:

పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ, పీజీడీసీఏ, డీవోఈఏసీసీ-బి లెవల్ కోర్సు ఉత్తీర్ణత.

వయసు:

18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:

రెండంచెల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 02.01.2019 నుంచి 31.01.2019 వరకు.

పూర్తి వివరాలకు.

వెబ్ సైట్:

https://www.rrcb.gov.in/rrbs.html

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube