పున్నర్నవితో ఓ ఛాన్స్ వస్తే వదులుకోను రాహుల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ ౩ విజేత రాహుల్ ప్రస్త్తుతం చాలా టివీ ప్రోగ్రామ్స్ కి న్యూస్ చానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్నాడు.రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన కానుండి పెద్ద టాస్క్ లు కుడా ఏమి ఆడలేదు కానీ అతని మాటల్లోని నిజాయితీ, తోటి వారితో అతని ప్రవర్తన వలన బిగ్ బాస్ హౌస్ లో వారం వారం జరిగిన నామినేషన్స్ నుండి రాహుల్ ఈజీగా సేఫ్ అవ్వుతూ వచ్చాడు.

 Rahul Want To Act With Punnarnavi-TeluguStop.com

రాహుల్, పున్ను తో ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నాడని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే అర్దం అవ్వుతుంది.

Telugu Bigboss, Rahul, Rahul Punarnavi, Rahul Punnu, Telugu Big Boss-

పున్ను, చాలా సార్లు రాహుల్ తో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా చెప్పింది.అయిన కానీ రాహుల్, పున్నర్నవి చెప్పిన మాటలు వినిపించుకోకుండా బిగ్ బాస్ హౌస్ లో వెంటపడ్డాడు.బిగ్ బాస్, విన్నర్ రాహుల్ అని ప్రకటించిన తరువాత, పున్నుపై, రాహుల్ చాలా సార్లు స్పందించాడు.

మేము కేవలం స్నేహితులం మాత్రమే, మా మద్య ఎలాంటి ప్రేమ, డేటింగ్ వంటివి లేవు అంటూ చెప్పుతున్నాడు.ఓ ఇంటర్వ్యూ లో మీరు పున్నర్నవితో ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు, రాహుల్ ఏ మాత్రం తడబడకుండా తప్పకుండ నటిస్తాను, అలాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటార అంటూ జవాబు ఇచ్చాడు.

మరి వీళ్ళ కోసం ఎలాంటి ప్రేమ కథ ఎదురుచుస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube