బిగ్ బాస్ విన్నర్ కాలు తొక్కేశారు.. తీవ్ర రక్తస్రావం అయ్యి?- Rahul Sipligunj Injured Ooko Kaka Store Launch

Rahul Sipligunj Fires On Fans For Hurting His Legs, Rahul Sipligunj, Ooko Kaka, Rahul Sipligunj Leg injured, Hanamkonda,BB3 Winner, Ooko Kaka Store Opening Ceremony - Telugu Bb3 Winner, Bigg Boss, Hanamkonda, Hyderabad, Ooko Kaka, Ooko Kaka Store Opening Ceremony, Rahul Sipligunj, Rahul Sipligunj Fires On Fans For Hurting His Legs, Rahul Sipligunj Leg Injured

బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తర్వాత ఎంత ఫేమస్ అయ్యారు అందరికీ తెలిసిందే.రాహుల్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు.

 Rahul Sipligunj Injured Ooko Kaka Store Launch-TeluguStop.com

ఇక అందులో ఆయన తన గేమ్ లో పాల్గొని ప్రేక్షకుల నుంచి టైటిల్ విన్నర్ ను దక్కించుకున్నారు.అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్.

‘రంగ మార్తాండ’ అనే సినిమాలో కూడా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మరో సినిమాలో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ‘ఊకో కాకా’ అనే పేరుతో ఓ క్లాత్ షోరూం ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 Rahul Sipligunj Injured Ooko Kaka Store Launch-బిగ్ బాస్ విన్నర్ కాలు తొక్కేశారు.. తీవ్ర రక్తస్రావం అయ్యి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాహుల్ సిప్లిగంజ్ ఓపెన్ చేసిన క్లాత్ షోరూం ను త్వరలో మరికొన్ని బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు అప్పట్లోనే తెలిపారు.అంతేకాకుండా హైదరాబాద్ లోనే కాకుండా సిరిసిల్ల, వరంగల్ ఇలా మొత్తం తొమ్మిది చోట్ల “ఊకో కాకా” షాపులను ప్రారంభిస్తామని తెలిపాడు.

ఇదిలా ఉంటే హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల లో షాపులను ప్రారంభించగా.తాజాగా హన్మకొండలో మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు.

ఇక రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న అభిమానులు తన షాప్ ఓపెనింగ్ కి భారీగా తరలి వచ్చారు.దీంతో తనను ముందుకెళ్లనివ్వకుండా.

అడ్డుగా రావడంతో వారిపై తీవ్ర ఆగ్రహం చూపించాడు.దీంతో సోషల్ మీడియాలో నెటిజనులు రాహుల్ చిచా ఇలా చేశాడని కామెంట్ చేయగా మరికొంతమంది సెలబ్రిటీ అయ్యాడని పొగరు చూపిస్తున్నావా అంటూ కామెంట్లు చేశారు.

వీటికి వెంటనే రాహుల్ స్పందించగా.తనకున్న బాధను చెప్పుకొచ్చాడు.పొద్దున్నే తన కుడి కాలి చిటికెన వేలుకు ఆరు కుట్లు పడ్డాయని, అక్కడ తోపులాటలో కుట్ల నుంచి రక్తం కారిపోవడం తో ఎక్కడ కుట్లు ఊడి పోతాయోనని భయపడ్డానని తెలిపాడు.అంతేకానీ మీకు నా కోపం మాత్రమే కనిపించిందంటూ తెలిపాడు.

ఏదేమైనా తన షాప్ ఓపెనింగ్ చాలా సంతోషంగా ఉందని, ఓరుగల్లు జనాల వద్ద తన స్టోర్ వైభవంగా ప్రారంభం అయిందని అభిమానులతో పంచుకున్నాడు.

#Rahul Sipligunj #RahulSipligunj #Ooko Kaka #Hyderabad #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు