పైసల్ ఇవ్వకపోతే నోయల్ ను బ్యాడ్ చేస్తారా?  

Rahuk Sipligunj Fires on Troll Pages,rahul sipligunj, noel, bigg boss season 4, paid promotions,Troll Pages, Instagram - Telugu Bigg Boss Season 4, Instagram, Noel, Paid Promotions, Rahuk Sipligunj Fires On Troll Pages, Rahul Sipligunj, Troll Pages

బిగ్ బాస్ సీజన్ 4.ప్రారంభమై పది రోజులు అవుతుంది.

TeluguStop.com - Rahul Sipligunj Fires On Troll Pages

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

మొదటి వారం అంతా గొడవలు సరిపోగా ఈ వారం అంతా ఎంటర్టైన్మెంట్ ఏ ఉంది.డ్యాన్సులు తప్ప ఈ షో లో ఏం కనిపిస్తలేవు.

TeluguStop.com - పైసల్ ఇవ్వకపోతే నోయల్ ను బ్యాడ్ చేస్తారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ రియాలిటీ షో కంటే కూడా డ్యాన్స్ షోలానే ఎక్కువ కనిపిస్తుందని వార్తలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయ్.

ఇక ఈ విషయాలు అన్ని పక్కన పెడితే.

***

బిగ్ బాస్ హౌస్ లో ఏ మాత్రం పెర్ఫార్మన్స్ లేకున్నా ఆ కాంటస్టెంట్లకు బయట భారీ ఎత్తున ప్రేమోషన్స్ జరుగుతున్నాయ్.రాజకీయ నాయకులు గెలవడం కోసం టీమ్ ఏర్పాటు కంటే కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్మీనే చాలా పెద్దగా ఉంటుంది.

ఎవరికి వారు ప్రేమోషన్లు చేసుకుంటూ చెలరేగిపోతున్నారు.
అయితే ఈ ప్రేమోషన్స్ చేసే వారు కూడా ఎవరిని వారిని హైలెట్ చేసుకోకుండా పక్క వారిలో తప్పులు చూపి వారిపై వ్యతిరేకతను సృష్టిస్తున్నారు.

ఇక అలానే నోయల్ పై కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.లాస్ట్ వీక్ లో నోయల్ అతి ఆలోచనల కారణంగా అతనిపై ట్రోల్ చెయ్యడంతో ప్రేక్షకుల్లో దారుణంగా నెగిటివిటీ పెరిగింది.

ఈ నోయల్ ఒకడు అన్నింటిలోకి దూరుతాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

దీంతో నోయల్ పై ఓ ఇంస్టాగ్రామ్ పేజీ రోజు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంది.

ఈ విషయంపైనే రాహుల్ సిప్లిగుంజ్ ఫైర్ అయ్యాడు. ”పైసల్ ఇవ్వకపోతే ట్రోల్ చేస్తారా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనిపై ఎటువంటి స్పందన లేకపోయినప్పటికి నోయల్ కి బయట గట్టిగ సపోర్ట్ ఉందని ఈ విషయంతో అర్థం అవుతుంది.నోయల్ కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ తగ్గించుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మరి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో చూడాలి.

#Paid Promotions #Troll Pages #Rahul Sipligunj #RahukSipligunj #Noel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rahul Sipligunj Fires On Troll Pages Related Telugu News,Photos/Pics,Images..