ఊకో కాక 'ఓపెనింగ్'కు పునర్నవిని పిలవకపోవడానికి కారణం అదేనట!- Rahul Sipligunj About Ooko Kaka Cloth Show Room And Punarnavi

reason for rahul sipliganj not inviting punarnavi for the opening of his new cloth showroom ooko kaka, rahul sipligunj ooko kaka, rahul sipligunj clothing store, Rahul Sipligunj, rahul and punarnavi, Punarnavi Bhupalam, ooko kaka store - Telugu Ooko Kaka Store, Punarnavi Bhupalam, Rahul And Punarnavi, Rahul Sipligunj, Rahul Sipligunj Clothing Store, Rahul Sipligunj Ooko Kaka

బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు.సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్.

 Rahul Sipligunj About Ooko Kaka Cloth Show Room And Punarnavi-TeluguStop.com

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు రాహుల్.

ఇదిలా ఉంటే ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మరో సినిమా లో కూడా నటించనున్నాడు.ఇదిలాఉంటే ఇటీవలే ఓ క్లాత్ షోరూం ను ప్రారంభించాడు.

 Rahul Sipligunj About Ooko Kaka Cloth Show Room And Punarnavi-ఊకో కాక ఓపెనింగ్’కు పునర్నవిని పిలవకపోవడానికి కారణం అదేనట-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాహుల్ సిప్లిగంజ్ సినీ రంగంలోనే కాకుండా, వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు.ఇటీవలే తన స్నేహితులతో కలిసి “ఊకో కాక” అనే పేరుతో క్లాత్ షోరూం ను ప్రారంభించాడు.

ఈ క్లాత్ షోరూమ్ ఓపెన్ కు తన స్నేహితులందర్నీ ఆహ్వానించగా.రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ పునర్నవి ని పిలవకపోవడం తో అందరిలో చర్చనీయాంశమైంది.ఈ విషయం గురించి రాహుల్ ను ప్రశ్నించగా.కొన్ని విషయాలు తెలిపాడు.

బిగ్ బాస్ 3 లో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం వారి మధ్య ప్రేమాయణం సాగింది.బిగ్ బాస్ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ 3 మరో కంటెస్టెంట్ అషు రెడ్డి తో రాహుల్ సన్నిహితంగా ఉంటున్నాడు.

వీళ్లిద్దరు కలిసి చేసే సందడులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు.కాగా పునర్నవి ని షాప్ ఓపెనింగ్ కు ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తే.”ఈ షాప్ ఓపెనింగ్ కు ముందు నేను చాలా టెన్షన్ లో ఉన్న.కనీసం తినడానికి కూడా టైం లేదు.

తలనొప్పి టాబ్లెట్స్ వేసుకున్నా.అయితే ఈ షాప్ ఓపెనింగ్ కు చాలా తక్కువ మంది మాత్రమే పిలిచా, ఒకరిని పిలిచి మరొకరిని పిలవలేదని ఏమి లేదు “.

అని రాహుల్ తెలిపాడు.

ఇక తను ఓపెన్ చేసిన క్లాత్ షోరూం ను త్వరలో మరి కొన్ని బ్రాంచీలను ప్రారంభించనున్నాడట.

హైదరాబాద్ లోనే కాకుండా సిరిసిల్ల, వరంగల్ ఇలా మొత్తం తొమ్మిది చోట్ల “ఊకో కాకా” షాపులు ప్రారంభిస్తున్నామని తెలిపాడు.

#RahulAnd #RahulSipligunj #RahulSipligunj #Rahul Sipligunj #Ooko Kaka Store

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు