వాళ్ల ఇష్టమే మా ఇష్టం: రాహుల్ తల్లిదండ్ర్లులు

తెలుగులో బిగ్ బాస్ మొదలైనప్పటినుండి లవ్ ఎఫైర్స్ నడుస్తూనే ఉన్నాయి.ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ మొదటి సీజన్ లో ప్రిన్స్ అండ్ దీక్ష పంత్ మద్య ప్రేమ వ్యవహారం నడించింది.

సీజన్ వన్ పూర్తైన తరువాత వారు కొన్ని రోజులు కలిసి తిరిగిన ఆ తరువాత ఎవరి దారి వారిది అన్నట్లు గా ఉన్నారు.నాని హోస్ట్ మొదలైన బిగ్ బాస్ సీజన్ 2లో తనిష్ అండ్ దీప్తి సునైన, సామ్రాట్ అండ్ తేజస్విని ల మద్య గట్టిగానే ప్రేమ వ్యవహారం నడిచింది, తేజస్విని బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినప్పుడు సామ్రాట్ ఎంతగానో ఏడ్చాడు.

తేజస్విని కూడా సామ్రాట్ ని వదిలి ఉండలేక పోయింది.ఆలా వారిద్దరి మద్య ప్రేమ నడిచింది.

తనిస్ అండ్ దీప్తి మేము ఏమి తక్కువనా అన్నట్లు గా బిగ్ బాస్ హౌస్ లో ఉండేవారు.తనిష్ ఎప్పుడు దీప్తి తో క్లోజ్ గా ఉండటం జరిగేది.

వీరి ప్రేమ వ్యవహారం చూసి ఆడియన్స్ కే చిరాకు తెప్పించేది.తాజాగా బిగ్ బాస్ సీజన్ ౩ కూడా పూర్తైంది.

Telugu Big Boss Season, Rahulbig, Rahul, Rahulpunnarnavi, Tanish Deepthi-

సీజన్ ౩ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం రాహుల్, మొదటి నుండి రాహుల్ తన పని, ఇచ్చిన టాస్క్ లు జెన్యూన్ గా చేస్తూ వస్తున్నాడు.అలాంటి రాహుల్, పున్నర్నవి తో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ వ్యవహారం నడిచింది.ఈ ప్రోగ్రాం చూస్తున్న ఆడియన్స్ కుడా వీరిద్దరి మద్య ప్రేమ నడుస్తుందనే అభిప్రయానికి వచ్చారు.అంతల వారు నడుచుకున్నారు.పున్నూ, నామినేషన్ లో ఉన్నప్పుడు ఆమెను సేవ్ చెయ్యడానికి రాహుల్ ఎక్కంగా 20 గ్లాస్ ల కాకరకాయ జ్యూస్ తాగాడు.ఆ టైంలో పున్ను, రాహుల్ ని గట్టిగ కౌగిలించుకుని ముద్దులు కూడా పెట్టింది.

పున్ను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పుడు రాహుల్ చాల బాధపడ్డాడు.

Telugu Big Boss Season, Rahulbig, Rahul, Rahulpunnarnavi, Tanish Deepthi-

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ స్టేజి షోలో రాహుల్ ని విన్నర్ గా ప్రకటించినప్పుడు నా విజయానికి కారణం ఒక్కటి మా అమ్మ నాన్న అయితే మరొక్కటి పున్ను అంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తాడు.పున్ను చాలా సందర్బాలలో మేము కేవలం మంచి స్న్హేతులం మాత్రమే అంటుంది.రాహుల్ కూడా ఈ విషయంలో మేము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చాడు.

కానీ రాహుల్ పేరెంట్స్ చెప్పుతున్న మాటలు మాత్రం ప్రేక్షకులను ఆలోచింపచేసే విదంగా ఉన్నాయి.రాహుల్ తల్లి తండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూసే పనిలో పడ్డారు.

అదే విధంగా రాహుల్ పెళ్లి గురుంచి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.బిగ్ బాస్ వాళ్ళు రాహుల్, పున్నర్నవి ల మద్య ప్రేమ నడుస్తుంది అనేది సృష్టించారు.

అది బిగ్ బాస్ హౌస్ కే పరిమితమా లేక నిజంగానే వారిద్దరూ లవ్ చేసుకుంటున్నారా అనేది రాహుల్ ని అడగాలి ఒక్కవేల వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటే వాళ్ళకు పెళ్లి చెయ్యడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.రాహుల్ పేరెంట్స్ చెప్పిన మాటలను రాహుల్ అండ్ పున్ను నిజం చేస్తారనేది మరికొద్ది రోజులు వేచిచూడాలి.

రాహుల్ బిగ్ బాస్ లో ఉన్న వారందరికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube