అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ.. గెలుపుకోసమేనా.. ?

దేశంలో గాని, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడినట్లుగా ఉందని కొందరు అనుమానిస్తున్నారట.ఎందుకంటే కాంగ్రెస్ నేతల్లో ఐఖ్యత లేదని ఇప్పటికే అన్ని చోట్ల గుసగుసలు ప్రచారంలో ఉండగా హస్తం నాయకులు కూడా అలాగే ప్రవర్తించడం ఈ వార్తలకు ఊపిరిపోసినట్లుగా ఉందనుకుంటున్నారట.

 Rahul-gandhi-visits-temple-in-the-wake-of-assam-elections  Rahul Gandhi, Visits,-TeluguStop.com

రాహుల్ గాంధీ గువాహ‌టిలోని కామాఖ్య ఆల‌యాన్ని సందర్శించారట.

‌ఈ రోజు ఉద‌యం గువాహ‌టిలోని కామాఖ్య ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న రాహూల్ అమ్మ‌వారికి పూజ‌లు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ఓట‌ర్ల‌కు ముఖ్యంగా ఐదు హామీలు ఇచ్చింద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే సీఏఏను అమ‌లు చేయ‌బోమ‌ని వెల్లడించారట.,/br.

అలాగే రాష్ట్రంలో తేయాకు తోట‌ల్లో ప‌నిచేసే కార్మికుల‌కు రోజుకి క‌నీస వేత‌నంగా రూ.365 నిర్ణయిస్తామని, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తును ఇస్తామ‌ని కూడా పేర్కొన్నారు.మరి ఓటర్లను ఆకర్శించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి రాహూల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే అధికార పీఠాన్ని దక్కించుకుంటాడా లేడా చూడాలనుకుంటున్నారట కొందరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube