ట్విట్టర్ పై సీరియస్ అయిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్రముఖ సంస్థ ట్విట్టర్ పై సీరియస్ అయ్యారు.కేంద్ర ప్రభుత్వానికి భయపడి  కావాలని ట్విట్టర్ సంస్థ తన ఫాలోవర్స్ తగ్గిస్తుందని ఆరోపణలు చేశారు.

 Rahul Gandhi Serious On Twitter Account Rahul Gandhi, Congress,  Twitter Account-TeluguStop.com

దేశంలో వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవడంలో తెలియకుండానే ట్విట్టర్ భాగస్వామి అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ తగ్గించిన విషయానికి సంబంధించి ట్విట్టర్ సీఈఓ కి రాహుల్ గాంధీ లెటర్ రాయడం జరిగింది.

దీంతో రాహుల్ లేఖ పై స్పందించిన సోషల్ మీడియా సంస్థ… రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది.

కాగా రాహుల్ గత ఏడాది డిసెంబర్ 27 వ తారీఖున లెటర్ రాసిన.

అది తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రధాని మోడీ, అమిత్ షా మరి కొంత మంది కేంద్ర మంత్రుల ట్విట్టర్ అకౌంట్ లని తన అకౌంట్ తో పోలుస్తూ.పలు విమర్శలు చేశారు.2021లో తొలి 7 నెలలలో తనకి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారని.ఆ తర్వాత ఆగష్టు లో తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన నాటి నుండి… కావాలనే తన ఫాలోవర్స్ సంఖ్య తగ్గించారని రాహుల్ లేఖలో ఆరోపణలు చేశారు.గత ఏడాది ఆగష్టు నుండి నెలకు ఒక ఫాలోవర్ కూడా రావడం లేదని కావాలని తగ్గించారని రాహుల్ ట్విట్టర్ సంస్థ పై మండిపడ్డారు.

Rahul Gandhi Serious On Twitter Account Rahul Gandhi, Congress, Twitter Account, Modhi , Amith Sha , Bjp Party - Telugu Amith Sha, Bjp, Congress, Modhi, Rahul Gandhi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube