జేపీ నడ్డా పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. ?- Rahul Gandhi Sensational Comments On Jp Nadda

rahul gandhi sensational comments on jp nadda, Rahul Gandhi, sensational comments, Bjp Chief, JP Nadda - Telugu Bjp Chief, Jp Nadda, Rahul Gandh, Sensational Comments

గతకొన్ని రోజులుగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో ఇదివరకే కొందరు రాజకీయ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారట.

 Rahul Gandhi Sensational Comments On Jp Nadda-TeluguStop.com

కాగా తాజాగా ఇదే విషయం పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, భారత భూ భాగంలో చైనా నిర్మించిన గ్రామానికి చెందిన స్క్రీన్‌షాట్‌ను తన ట్వీట్టర్‌కు జోడించి దేశాన్ని ఎవరి ముందు తలవంచనీయమని ట్వీట్ చేశారట.

Telugu Bjp Chief, Jp Nadda, Rahul Gandh, Sensational Comments-Latest News - Telugu

ఇలా రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, భారత్‌లో చైనా దుందుడుకుడు చర్యలు కొత్తేమి కాదని పేర్కొంటూ, నెలవారీ సెలవులు ముగియడం తో వెనక్కు వచ్చిన రాహుల్ గాంధీ మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు నేను మిమ్మల్ని కొన్నిప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను వాటికి మీరు ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో సమాధానం చెబుతారని భావిస్తున్నాను అంటూ పలు ప్రశ్నలను ట్విట్ చేశారట.

 Rahul Gandhi Sensational Comments On Jp Nadda-జేపీ నడ్డా పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నడ్డా ట్వీట్‌లపై రాహుల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఆయన ఎవరు? నేనెందుకు ఆయనకు సమాధానం చెప్పాలి? ఆయన నా ప్రొఫెసరా? నేను దేశానికి మాత్రమే సమాధానం చెబుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట.

#Bjp Chief #JP Nadda #Rahul Gandh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు