కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై కన్నేసిన రాహుల్ గాంధీ..!!

Rahul Gandhi Looks On Congress Presidency

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉన్న సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో.పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.

 Rahul Gandhi Looks On Congress Presidency-TeluguStop.com

ఇటువంటి తరుణంలో ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి విషయంలో రకరకాల డిస్కషన్లు సొంత పార్టీలోనే జరుగుతూ వస్తున్నాయి.సోనియాగాంధీ అధ్యక్ష పదవి వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పై రాహుల్ గాంధీ కన్నేయడం జరిగింది.

 Rahul Gandhi Looks On Congress Presidency-కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై కన్నేసిన రాహుల్ గాంధీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఏఐసీసీ సీనియర్ నాయకులు.మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి… రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించడం జరిగింది.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 2022 లో ఎన్నికలు జరగనున్నాయి.ఏప్రిల్ మాసంలో నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఆగస్టు 21నుండి సెప్టెంబర్ 21 వరకు సిడబ్ల్యూసి ఎన్నిక జరుగనుంది.ఆగస్టు మాసం చివరి నాటికి కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానున్నట్లు తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేయడం జరిగింది.

#RahulGandhi #Congress #Sonia Gandhi #Rahul Gandhi #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube