ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరికొత్త రీతిలో జాతీయస్థాయిలో గతానికి భిన్నంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో పెగసస్అదే రీతిలో కొత్త రైతుల చట్టాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ సరికొత్తగా వ్యవహరిస్తూ వచ్చారు.

 Rahul Gandhi Focus On Ap Congress-TeluguStop.com

ఇప్పుడు తాజాగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం అయ్యేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా ఏపీ పై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ తో ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి ఉమెన్ చాంది భేటీ కావడం జరిగింది.ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

 Rahul Gandhi Focus On Ap Congress-ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు జాతీయస్థాయిలో పదవులు కట్టబెట్టడానికి రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం.ఇదే క్రమంలో పిసిసి కార్యవర్గం లో మార్పులు చేర్పులు పై కూడా ఇన్చార్జి తో రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది.

ఏదిఏమైనా ఏపీకి ఎలక నేతలకు కొత్త బాధ్యతలు అప్పజెప్పి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

#Congress #Fegasus #Rahul Gandhi #RahulGandhi #Veman Chandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు