రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపిలోకి ప్రవేశించింది..

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం లింగేపల్లి గ్రామం వద్ద రాహుల్ గాంధీ పాదయాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించింది.

జాజరకల్లు గ్రామము వద్ద ఉన్న మరెమ్మ దేవస్థానం వద్ద సాయంత్రం 4 గంటల వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారు.మరలా సాయంత్రం 4 గంటల నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

డి.హిరేహల్, ఓబుళాపురం దాటిన తరువాత ఓబుళాపురం చేక్ పోస్ట్ వద్ద పాదయాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు