చర్చల పేరుతో రైతులు అలసిపోయేలా చేస్తున్నారు  

Rahul gandhi and priyanka vadra support to rally in farmmars,nandra singh thohar,rahul gandhi,anil bijal,priyanka gandhi,bjp,congrees,farmmers dimand - Telugu Congress Mps, Delhi Jantar Mantar, Priyanka Vadra, Rahul Gandhi

కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, తన సోదరి ప్రియాంకా వాద్రతో కలిసి డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాందీ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

TeluguStop.com - Rahul Gandhi And Priyanka Vadra Support To Rally In Farmmars

దేశంను రైతులు యువత కలిసి నడిపిస్తున్నారు అన్నాడు .అంతే కానీ బడా బడా కార్పొరేట్ సంస్థలు కాదని అన్నాడు.ఇన్ని రోజులుగా రైతులు ధర్నాలు, దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు.

చర్చలతో రైతులు అలిసిపోయేలా చేస్తున్నారని తెలిపాడు.

TeluguStop.com - చర్చల పేరుతో రైతులు అలసిపోయేలా చేస్తున్నారు-Political-Telugu Tollywood Photo Image

రైతులకు ప్రధాని ఏ మాత్రం గౌరవం ఇవ్వడంలేదని రాహుల్ అన్నాడు.అంతకు ముందు తన సోదరి ప్రియాంకా వాద్ర కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారిక నివాసం వద్ద రైతులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు.

రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఖండించాడు.రాహుల్ ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోవడం లేదని అన్నాడు.

.

#Priyanka Vadra #DelhiJantar #Congress Mps #Rahul Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు