వైరల్‌: రాహుల్‌, పున్నుల ఘాటు ముద్దులు, టైట్‌ హగ్గులు  

Rahul And Punarnavi Latest Upadate-rahul And Punarnavi,rahul Drink The 20 Glass Of Bitter Gourd,telugu Big Boss

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పదవ వారానికి చేరుకుంది.ఈ కార్యక్రమం సగం పూర్తయ్యాక కాస్త ఊపందుకుంటోంది.అయితే రాహుల్‌, పునర్నవిలు మాత్రం మొదటి నుండే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.వీరిద్దరి మధ్య రోజు రోజుకు కాస్త చనువు పెరుగుండడం వల్ల అందరి దృష్టి వీరిపై పడింది.

Rahul And Punarnavi Latest Upadate-rahul And Punarnavi,rahul Drink The 20 Glass Of Bitter Gourd,telugu Big Boss-Rahul And Punarnavi Latest Upadate-Rahul Rahul Drink The 20 Glass Of Bitter Gourd Telugu Big Boss

ఇకపోతే వీరి చనువు వల్లనే ఇద్దరు కూడా బిగ్‌బాస్‌ ఇంట్లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌లుగా మారినారు.తాజాగా పదవ వారం ఎలిమినేషన్‌కు నామిషన్‌ ప్రక్రియ షురూ అయింది.ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్‌బాస్‌ పునర్నవిని నేరుగా నామినేట్‌ చేసి సురక్షితురాలు కావడానికి రాహుల్‌కు ఒక టాస్క్‌ ఇచ్చాడు.

Rahul And Punarnavi Latest Upadate-rahul And Punarnavi,rahul Drink The 20 Glass Of Bitter Gourd,telugu Big Boss-Rahul And Punarnavi Latest Upadate-Rahul Rahul Drink The 20 Glass Of Bitter Gourd Telugu Big Boss

 

 

 

పున్ను సేవ్‌ చేయడానికి రాహుల్‌ కూడా టాస్క్‌ చేయడానికి ఓకే చెప్పాడు.ఇంతకి టాస్క్‌ ఏంటి అనుకుంటున్నారా? 20 గ్లాసుల కాకారకాయ రసం తాగడం.అనుకున్నట్టుగానే రాహుల్‌ పున్ను కోసం కాకరకాయ రసాన్ని మొత్తం తాగేశాడు.దాంతో పున్ను సురక్షితురాలు అయ్యింది.20 గ్లాసుల మంచి నీటినే ఒక్కసారిగా తాగలేం అలాంటిది 20 గ్లాసుల కాకర కాయ రసాన్ని తాగడం మామూలు విషయం కాదు అంటూ ఇంటి సభ్యలంతా కూడా రాహుల్‌ని ప్రశంసించారు.దాంతో బాగా ఎమోషన్‌ అయిన పున్ను రాహుల్‌ని టైట్‌గా హగ్‌ చేసుకుని ముద్దులు కూడా ఇచ్చింది.చేదు రసాన్ని తాగినా కూడా చివరకు పున్నుతో తీపి ముద్దును దక్కించుకున్నాడు అంటూ ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.