సీఎం జగన్ కి మరో లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!!

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు.గతంలో అనేక లెటర్ లు  రాసిన రఘురామకృష్ణంరాజు నిన్న శాసన మండలి రద్దు గురించి లెటర్ రాయగా నేడు రాష్ట్రంలో పేదవారు ఆకలితో అలమటించే పరిస్థితిలో ఉన్న  వారికి న్యాయం చేయాలని.

 Raghurama Krishnam Raju Wrote Another Letter To Cm Jagan Over Anna Canteens-TeluguStop.com

ప్రభుత్వం ఆదుకోవాలని.తాజాగా రాసిన లెటర్ లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో.ఉన్న అన్నా క్యాంటీన్ లను తిరిగి ఓపెన్ చేయాలని జగన్ అన్న క్యాంటీన్ లాగ తెరవాలని.

 Raghurama Krishnam Raju Wrote Another Letter To Cm Jagan Over Anna Canteens-సీఎం జగన్ కి మరో లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వానికి సూచించారు.ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని అన్నారు.

త్వరలో వైఎస్ జయంతి జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ అన్న క్యాంటీన్ ల పథకాన్ని అమలు చేయాలని కోరారు.గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 204 అన్నా క్యాంటీన్ లను ఓపెన్ చేయడం జరిగిందని వెంటనే వాటిని జగనన్న క్యాంటీన్ల గా తెరవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

ఇతర రాష్ట్రాలలో నిరాశ్రయులైన వారిని .వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్న నాయి.

Telugu Ap Cm Jagan, Ap Politics, Jagan, Raghuram Krishnam Raju, Raghurama Letter, Reopen Anna Canteens, Sajjala Ramakrishna Reddy, Tdp, Ycp Rebel Mp-Telugu Political News

ఏపీలో కూడా ఇదే రీతిలో క్యాంటిన్లు ఓపెన్ చేస్తామని.గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు మరి ఇప్పుడు ఆయన మాటలు కార్యరూపం దాల్చలేదు అంటూ.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సీఎం జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.

#Ycp Rebel Mp #AP CM Jagan #AP Politics #ReopenAnna #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు