మరోసారి ఏపీ సీఎం జగన్ కి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!!

జగన్ ప్రభుత్వం ఇటీవల జస్టిస్‌ కనగరాజ్‌‌ను పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.అయితే ఈ నియామకాన్ని తప్పుబడుతూ వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాశారు.

 Raghuram Krishnan Raju Once Again Wrote A Letter To Ap Cm Jagan Over Justice Kanakaraj-TeluguStop.com

గతంలో మాదిరిగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరిట రఘురామకృష్ణంరాజు లెటర్ రాష్ట్ర రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.నిబంధనల ప్రకారం 65 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని మాత్రమే పీసీఏ చైర్మన్‌ పదవికి అర్హులని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌ చేసేందుకే నిబంధన 4(ఏ)ను సవరించారన్నారని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.అదే రీతిలో ప్రజలలో జగన్ ప్రభుత్వం పలచన కాకూడదు అని స్పష్టం చేశారు.

 Raghuram Krishnan Raju Once Again Wrote A Letter To Ap Cm Jagan Over Justice Kanakaraj-మరోసారి ఏపీ సీఎం జగన్ కి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏది ఏమైనా వరుసగా లెటర్లు రాస్తూ.రామకృష్ణంరాజు ఏపీ రాజకీయాలలో రోజు హాట్ టాపిక్ అవుతున్నారు.

గతంలో అనేక విషయాల గురించి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొన్ని విషయాలు సూచనలు ఇస్తూ లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు తాజాగా జస్టిస్‌ కనగరాజ్‌‌ విషయం లో లెటర్ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

#RaghuRama #PoliceComplaint #Jagan #AP Government #RaghuramaLetter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు