తెలుగు రాష్ట్రాల జల వివాదం విషయంలో రఘురామకృష్ణంరాజు సంచలన లేఖ..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.ఈ నీటి వివాదం విషయంలో మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

 Raghuram Krishna Raju Sensational Letter Regarding The Water Dispute In Telugu S-TeluguStop.com

తాజాగా నవ సూచనలు పేరిట ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాయడం జరిగింది.కావాలని ఉద్దేశపూర్వకంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

పొలిటికల్ మైలేజ్ కోసం నదీ జలాల విషయంలో.గొడవలు పడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ నీటి పంపకాల విషయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు… పచ్చగడ్డి రీతుల్లో ఉన్నాయని పొరుగు రాష్ట్రాలతో.సత్సంబంధాలు సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.

ఇటీవల సీఎం జగన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్ర వారి గురించి అంటూ వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని.జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నట్టు లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

Telugu Ap Cm Jagan, Krishna, Raghuramaletter, Telugu, Ts Cm Kcr-Political

ప్రధాని మోడీ కి లెటర్ రాయడం వల్ల నీటి వివాదం విషయంలో శాశ్వత పరిష్కారం ఉండదని జగన్ కి కూడా తెలుసు అన్నారు.ఈ జల వివాదం విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube