ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ ప్రభాస్ హీరోయిన్ గుర్తుందా..?     

Raghavendra Telugu movie Heroine Swetha Agarwal movie news, Swetha Agarwal, Telugu heroine, Tanduri Love, Shaapit, Tollywood heroine, Tollywood, - Telugu Raghavendra Telugu Movie Heroine Swetha Agarwal Movie News, Shaapit, Swetha Agarwal, Tanduri Love, Telugu Heroine, Tollywood, Tollywood Heroine

ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడి సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకొని అనుకోకుండా ఒకటి రెండు చిత్రాలలో నటించగా అవి కాస్తా ఫ్లాప్ అయితే సినిమా పరిశ్రమలో తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.ఇందులో ప్రముఖ దర్శకుడు  సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన  “రాఘవేంద్ర” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ ఒకరు.

TeluguStop.com - Raghavendra Telugu Movie Heroine Swetha Agarwal Movie News

అయితే రాఘవేంద్ర చిత్రంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలను సమకూర్చారు.

అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే టాప్ హీరోల్లో ఒకరు గా కొనసాగుతున్నాడు.

TeluguStop.com - ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ ప్రభాస్ హీరోయిన్ గుర్తుందా..   -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 కానీ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ మాత్రం ఉన్నట్లుండి తెరమరుగైంది.అయితే శ్వేత అగర్వాల్ రాఘవేంద్ర చిత్రంలో నటించిన ఐదు సంవత్సరాల గ్యాప్ అనంతరం ఆంగ్లంలో “తందూరి లవ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక చివరగా బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన “షాపిత్” అనే హార్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.

 ఈ చిత్రం పర్వాలేదనిపించింది.కానీ శ్వేత అగర్వాల్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం శ్వేతా అగర్వాల్ ఏం చేస్తుంది.? ఎక్కడ ఉందనే విషయాల గురించి ఎలాంటి సమాచారం లేదు.

#Swetha Agarwal #Shaapit #Tanduri Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు