ప్రభాస్ పై రాఘవేంద్ర రావు ఓపెన్ కామెంట్స్!

తెలుగు సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని సాధించినవే.

 Senior Director Raghavendra Rao Wants To Direct Prabhas, Prabhas Debut Movie, Pr-TeluguStop.com

ఈయన సినిమాలు చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో నే వస్తుంటాయి.సినీరంగంలో రాఘవేంద్రరావు దర్శకత్వం కు మంచి క్రేజ్ ఉంది.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చే సినిమా బట్టి, పాత్రకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకుంటారు.అంతేకాకుండా రాఘవేంద్ర రావు సినిమాలంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.రాఘవేంద్ర రావు అప్పటి స్టార్ హీరోలకు మంచి మంచి సినిమాలలో అవకాశం ఇవ్వగా.ప్రస్తుతం ఈతరం హీరోలతో సినిమాను తీసే సూచనలు ఉన్నాయనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఓ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్ర రావు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

Telugu Baahubali, Pan India, Prabhas, Prabhas Debut, Raghavendra Rao-Movie

సినీ పరిశ్రమకు ప్రభాస్ ను తానే పరిచయం చేయాల్సింది కానీ ఆ సమయంలో తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున అవకాశాన్ని మిస్ అయ్యాను అని తెలిపారు.అంతేకాకుండా ప్రభాస్ తండ్రి రాఘవేంద్ర రావు తో సన్నిహితంగా ఉండటం వల్ల తన కొడుకు తో ఓ సినిమా చేయమని కూడా అడిగారట.అంతేకాకుండా తన కొడుకు మొదటి సినిమా ఆయన దర్శకత్వంలో రావాలని చాలాసార్లు కోరారట.

కానీ అది సాధ్యపడలేదు అంటూ కొన్ని విషయాలు గుర్తు చేశారు రాఘవేంద్రరావు.

రాఘవేంద్ర రావు ప్రభాస్ గురించి తెలిపిన కొన్ని విషయాలను బట్టి చూస్తే త్వరలోనే ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు అర్థం అవుతుంది.

మొత్తానికి రాఘవేంద్ర దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తే మంచి విజయాన్ని సాధిస్తుంది.ఇక ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో బాగా బిజీ గా మారాడు.

అంతేకాకుండా వరుస ఆఫర్లతో ప్రభాస్ బాలీవుడ్ రేంజ్ ను కూడా అందుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube