లారెన్స్‌పై మెగా ఫ్యాన్స్‌ గుస్సా  

Mega Fans Angry On Ragava Lawrence, Ragava Lawrence, Rangasthalam, Ramcharan, Sukumar, Tamilam Remake, Samantha - Telugu Mega Fans, Ragava Lawrence, Raghava Lawrence, Ramcharan, Rangasthalam, Samantha, Sukumar, Tamilam Remake

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే.సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ మరియు నటీనటులు సూపర్‌ సక్సెస్‌ అయ్యారు.

TeluguStop.com - Ragava Lawrence Rangasthalam Ramcharan Sukumar

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే విధంగా ఉందంటూ మెగా ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపించారు.ఇప్పుడు ఈ సినిమాను లారెన్స్‌ రీమేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

TeluguStop.com - లారెన్స్‌పై మెగా ఫ్యాన్స్‌ గుస్సా-Movie-Telugu Tollywood Photo Image

తమిళంలో లారెన్స్‌ హీరోగా నిక్కీ గర్లానీ హీరోయిన్‌గా రీమేక్‌ కు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

రంగస్థలం సినిమా తెలుగులో ఒక అద్బుతం.

అలాంటి సినిమాను రీమేక్‌ చేయాలనుకోవడం కరెక్ట్‌ నిర్ణయం కాదంటున్నారు.రామ్‌ చరణ్‌ చిట్టిబాబు పాత్రను అద్బుతంగా పోషించాడు.

చెవులు వినిపించని పల్లెటూరి కుర్రాడిగా చరణ్‌ మాత్రమే ఆ పాత్రకు సూట్‌ అవుతాడు అనిపించేలా నటించాడు.ఇప్పుడు ఆ సినిమాను ఆ పాత్రను లారెన్స్‌ చేస్తే మొత్తం కంపు అవుతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లారెన్స్‌ ఖచ్చితంగా ఆ స్థాయిలో ప్రతిభ కనబర్చలేక పోవచ్చు.అది కాకుండా ఆయన స్థాయికి చరణ్‌ మూవీ రీమేక్‌ ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.చరణ్‌ మూవీ రీమేక్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ లారెన్స్‌ ను కొందరు మెగా ఫ్యాన్స్‌ కోరుతూ ఉండగా మరి కొందరు మాత్రం నీకు అంత సీన్‌ లేదు కాని రంగస్థలంను వదిలేయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.లారెన్స్‌ రంగస్థలం రీమేక్‌ తో పాటు చంద్రముఖి సీక్వెల్‌లో కూడా నటిస్తున్న విషయం మీ అందరికి తెల్సిందే.

మెగా ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ బెదిరింపులకు లారెన్స్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

#Samantha #Mega Fans #Ragava Lawrence #Rangasthalam #Ramcharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ragava Lawrence Rangasthalam Ramcharan Sukumar Related Telugu News,Photos/Pics,Images..