నా ప్రేమ అలానే ఉంటుంది.. రాధికా మదన్ షాకింగ్ కామెంట్స్ !

‘మేరీ ఆషీకి తుమ్‌ సే హై’ అనే టెలివిజన్‌ షోతో కెరీర్‌ ప్రారంభం చేశారు రాధిక మదన్.‘పటాకా’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ .ఆంగ్రేజీ మీడియం సినిమాతో పాటు రే వెబ్‌సిరీస్‌లో చేసిన నటనకు గాను విమర్శల ప్రశంసలు పొందారు.ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.

 Radhika Madan Her Love Life I Never Love In Installments,  Radhika Madan, Shocki-TeluguStop.com

తాను పోషించే ప్రతి పాత్రను సవాల్‌గా స్వీకరరించి, ఆ పాత్రకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేయటమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటానని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో రాధిక ఎన్నో టీవీ కార్యక్రమాలలో,సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏమి ప్రస్తుతం “శిద్ధత్‌” అనే సినిమాలో నటిస్తున్నారు.

సన్నీ కౌశల్ రాధిక మదన్ జంటగా కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాధిక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాధిక మదన్ తన పర్సనల్ విషయాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

Telugu Bollywood, Kunal Deshmukh, Love, Radhika Madan, Radhikamadan, Hot-Movie

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎంతో ముఖ్యమైనది నే అయితే చాలామంది మాదిరిగా.’ తనకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించడం నచ్చదని, అందుకే లవ్‌ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని… అయితే జీరో పర్సెంట్‌ లేదంటే 100%’ అంటూ లవ్‌ విషయంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది నటి రాధిక మదన్‌.తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘శిద్ధత్‌’ సినిమా అక్టోబర్‌ 1నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో ఈమె సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో డయానా పెంటీ మరియు మోహిత్ రైనా కూడా పలు కీలక పాత్రలో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube