ఆ పనికి కూడా ఓకే అంటోన్న బాలయ్య బ్యూటీ

బాలీవుడ్‌లో శృంగారపు సన్నివేశాలకు కొదువే ఉండదని అందరికీ తెలిసిందే.అక్కడి జనాలు సినిమాల్లో ఈ సీన్స్ లేకపోతే ఆ సినిమాలను పట్టించుకోరు అనే వాదన కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

 Radhika Apte Ready For Intimate Scenes, Radhika Apte, Legend, Parched, The Weddi-TeluguStop.com

అయితే శృంగారపు సన్నివేశాల్లో చాలా మంది కేవలం నటిస్తుంటారు.కానీ కొందరు మాత్రమే వాటిలో జీవిస్తారు.

అలాంటి వారిలో ఎప్పుడూ ముందుంటుంది అందాల భామ రాధికా ఆప్టే.నగ్నంగా కనిపించడం దగ్గర్నుండి మొదలుకొని శృంగారం చేసే వరకు అమ్మడి స్టయిలే వేరు అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

కాగా సినిమాల్లో కథ డిమాండ్ చేస్తేనే తాను శృంగారంలో పాల్గొంటానని తేల్చి చెప్పేసింది ఈ బ్యూటీ.ఏదో నటించడం కోసం కాకుండా ఆ సీన్స్ పర్ఫెక్ట్‌గా రావాలంటే నిజంగానే శృంగారంలో పాల్గొనాలని, అప్పుడే ఆ సీన్స్ చాలా నేచురల్‌గా వస్తాయంటోంది ఈ బ్యూటీ.

రాధికా నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాలో అమ్మడు ‘ది స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం దేవ్ పటేల్‌తో రెచ్చిపోయి శృంగారం చేసేసింది.

ఇలాంటి సీన్స్‌లో నటించడం కాదు జీవించడం నేర్చుకోవాలంటోంది ఈ ఘాటు బ్యూటీ.

రాధికా ఆప్టే అంటే తెలుగు జనాలకు కూడా సుపరిచితురాలే.

నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా గతంలో టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోపై పలు వివాదాస్పద కామెంట్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.మొత్తానికి సినిమాల్లో శృంగారం చేయడమంటే ఆషామాషీ విషయం కాదని, అందుకు తానేమీ ప్రత్యేకంగా ట్రెయినింగ్ తీసుకొని రాలేదంటోంది రాధికా.

ఏదేమైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారిలో రాధికా ఎప్పుడూ నెంబర్ వన్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube