రాధేశ్యామ్ టీజర్ సూపర్.. కానీ ఎన్టీఆర్ ను బీట్ చేయలేక పోయిందట!

Radheshyam Teaser Couldnt Break The Record Of Ntr

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ టీజర్ విడుదల అయ్యింది.

 Radheshyam Teaser Couldnt Break The Record Of Ntr-TeluguStop.com

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తిగా ఉంది.బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్, ప్రభాస్ డైలాగ్స్, సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటున్నాయి.

రాధేశ్యామ్ టీజర్ విడుదల అయినా కొద్దీ నిముషాల్లోనే 100కె లైక్స్ కూడా సాధించింది.అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ టీజర్ ఎన్టీఆర్ ను మాత్రం బీట్ చెయ్యలేక పోయిండట.

 Radheshyam Teaser Couldnt Break The Record Of Ntr-రాధేశ్యామ్ టీజర్ సూపర్.. కానీ ఎన్టీఆర్ ను బీట్ చేయలేక పోయిందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటి అంత మంచి స్పందన వస్తున్న కూడా ఎన్టీఆర్ రికార్డ్ ను బీట్ చెయ్యక పోవడం ఏంటి అనుకుంటున్నారా.అవును నిజమే ఎన్టీఆర్ రికార్డ్ ను రాధేశ్యామ్ బీట్ చెయ్యలేక పోయింది.

ప్రెసెంట్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.

అయితే రాధేశ్యామ్ నుండి వచ్చిన టీజర్ 100కె లైక్స్ రీచ్ అవ్వడానికి 22 నిముషాల సమయం పట్టిందట.

కానీ ఆర్ ఆర్ ఆర్ నుండి ‘రామరాజుఫర్ భీం’అంటూ ఎన్టీఆర్ ను పరిచయం చేసిన కొమరం భీం ఇంట్రో కేవలం 7 నిముషాల్లోనే 100కె లైక్స్ సాధించిందట.ఆ విషయంలో ప్రభాస్ ఎన్టీఆర్ రికార్డ్ ను బీట్ చేయలేక పోయింది.రాధేశ్యామ్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నప్పటికీ ఇంత లేట్ గా 100కె రీచ్ అవ్వడం గమనార్హం.

#Radheshyam #Prabhas #Ramaraju Bheem #Top Teasers TFI

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube