గెట్ రెడీ.. రాధేశ్యామ్ నుండి మరొక టీజర్ రాబోతుందట!

Radheshyam Second Teaser Released Soon

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్’.ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు.కానీ మొన్నటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ నుండి టీజర్ ను విడుదల చేసారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తిగా ఉంది.

 Radheshyam Second Teaser Released Soon-TeluguStop.com

ఇది ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి టీజర్ ను వదలడంతో ఈ సినిమా అన్ని ప్రేమ కథల లాగా మాములుగా ఉండదని అందరికి అర్ధం అయ్యింది.ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం తీసుకున్నారు.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి విడుదల చేయబోతున్నారు.

 Radheshyam Second Teaser Released Soon-గెట్ రెడీ.. రాధేశ్యామ్ నుండి మరొక టీజర్ రాబోతుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు.

Telugu Janavari 14th, Justin Prabhakaran, Pooja Hegde, Prabhas, Radhakrishna, Radheshyam, Radheshyam Movie Update, Radheshyam Second Teaser Released Soon, Radheshyam Teaser, Second Teaser, Vikramaditya-Movie

మొన్ననే ఒక టీజర్ వదిలిన టీమ్ ఇప్పుడు మరొక టీజర్ ను రెడీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.మరి మరొక టీజర్ ను ఎప్పుడు వదులుతారో ప్రకటన వస్తే కానీ తెలియరాదు.

Telugu Janavari 14th, Justin Prabhakaran, Pooja Hegde, Prabhas, Radhakrishna, Radheshyam, Radheshyam Movie Update, Radheshyam Second Teaser Released Soon, Radheshyam Teaser, Second Teaser, Vikramaditya-Movie

ఇక ఈ అద్భుతమైన లవ్ స్టోరీలో మొత్తం 6 పాటలు ఉన్నాయట.ప్రతి పాటను కూడా అద్భుతంగా తెరకెక్కించారట.ఇది ప్రేమ కథ కాబట్టి పాటల మీద కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఇక ఈ పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక ఇప్పటి నుండి ఈ సినిమా నుండి గ్యాప్ లేకుండా అప్డేట్ లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్, పూజా మధ్య రొమాన్స్ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది.అందుకే ఈ అందమైన ప్రేమ కథను తెరమీద చూడడానికి ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

#Janavari #Prabhas #Vikramaditya #Radheshyam #Radheshyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube