రాధేశ్యామ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా?  

Radhe Shyam May Complete Within This Time, Radhe Shyam, Prabhas, Pooja Hegde, Radha Krishna, Tollywood News - Telugu Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో రాధేశ్యామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.

TeluguStop.com - Radhe Shyam May Complete Within This Time

కాగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా వింటేజ్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - రాధేశ్యామ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికంటే ఎక్కువ ఆలస్యం అవుతూ వస్తోంది.ఇక కరోనా కారణంగా మరింత ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

దీంతో ఈ సినిమా ఇప్పటికైనా అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.2021 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో సంక్రాంతి నాటికి ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈసారైనా అనుకున్న సమయానికి రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ముగించుకుంటుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాను అనుకున్న సమయంలో ముగించి రిలీజ్ ఎప్పుడు చేస్తారో అనే సందేహం అందరిలో నెలకొంది.

#Radha Krishna #Prabhas #Pooja Hegde #Radhe Shyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Radhe Shyam May Complete Within This Time Related Telugu News,Photos/Pics,Images..